Description కథా రచనలోని రహస్యం ఒకటే! ముందు ఆ కథ, రచయితను ఆనందిపజెయ్యాలి. అలా కమలేంద్రనాథ్ తాను ఆనందించి, మనకు అందించినవే ఈ పుస్తకంలోని కథలన్నీ.
ఈ కథలు చదివితే మీ గుండె లోతుల్లో ఎక్కడో ఓ చిన్న అలజడి కలుగుతుంది. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీరు తప్పకుండా ప్రేమించేందుకు సిద్ధమవుతారు. వారానికి ఓ కథ చొప్పున సంవత్సరం పాటు యాభై రెండు చెత్త కథలు రాసి కష్టపడే కంటే ఆరు నెలలకి ఓ కథ చొప్పున ఏడాదికి రెండు మంచి కథలు రాసి, రచయితగా తాను సుఖపడి, పాఠకులుగా మనల్ని సుఖపెట్టిన కమలేంద్రనాథ్కి కృతజ్ఞతలు.
– జగన్నాథ శర్మ ఎడిటర్, నవ్యవీక్లి.
![Addamlo Atuvaipu By Yandamoori Satya Kamalendranath Addamlo Atuvaipu By Yandamoori Satya Kamalendranath](http://jsnbooks.com/wp-content/uploads/2017/03/Peddibhotla-Subbaramaiah-Kathalu-2.jpg)
![Addamlo Atuvaipu By Yandamoori Satya Kamalendranath Addamlo Atuvaipu By Yandamoori Satya Kamalendranath](http://jsnbooks.com/wp-content/uploads/2016/11/Aidu-Kalaalu-Aidesi-Kathalu-Telugu-Book-By-Multiple-Authors-Goteti-Lalitha-Sekhar-Dr.-M.V.J.Bhuvaneswara-Rao-Vadali-Radha-Krishna-Dr.-Tangirala-Meera-Subrahmanyam.jpg)
Buy Addamlo Atuvaipu Kathalu - అద్దంలో అటువైపు కథలు by Yandamoori Satya Kamalendranath Telugu Book Online.